Lael Wilcox: లాయిల్ విల్కాక్స్ సైకిల్‌పై ప్రపంచాన్ని చుట్టేసింది. 108 రోజులు, 12 గంటలు, 12 నిమిషాల్లో ఆ జర్నీ పూర్తి చేసింది. అతి తక్కువ సమయంలో ఆ ఫీట్ అందుకున్న మహిళా సైక్లిస్టుగా రికార్డుకెక్కింది.
బల్గేరియా వెయిట్ లిఫ్టర్ కార్లొస్ నాసర్ రికార్డు బరువు ఎత్తి పారిస్‌లో కొత్త చరిత్ర లిఖించాడు. 21 ఏండ్ల ఈ కుర్రాడు పురుషుల 89 కిలోల విభాగంలో ఏకంగా 404 కిలోల బరువును ఎత్తి ఒలింపిక్ రికార్డులతో పాటు ప్రపం�
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన మారిశెట్టి ఐరా (ఐదు నెలల చిన్నారి) 135 ఫ్లాష్ కార్డులను అవలీలగా గుర్తిస్తూ అద్భుత ప్రతిభను చాటుతున్నది. చిన్నారి జ్ఞాపకశక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్�
అమెరికన్ స్విమ్మర్ రేగన్ స్మిత్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ప్రపంచ రికార్డు సృష్టించింది. యూఎస్ ఒలింపిక్ ట్రయల్స్‌లో భాగంగా.. మంగళవారం రాత్రి జరిగిన ఈవెంట్లో 22 ఏండ్ల రేగన్.. 57.13 సెకన్లలోనే గమ్యాన�
CEC Rajiv Kumar: భారత్ చరిత్ర సృష్టించింది. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది భారతీయులు ఓటేశారు. దీంట్లో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు, అర్జెంటీనా (Argentina) స్టార్ ప్లేయర్ లియోనిల్ మెస్సీ (Lionel Messi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే ఉత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఇచ్చే బాలన్ డీ ఓర్ (Ballon d’Or trophy) అవార్డును మరోసారి దక్క
Judge World Record | ఓ న్యాయమూర్తి మాతృభాషపై ప్రేమతో 14,232 తీర్పులను హిందీలో వెలువరించి ప్రపంచ రికార్డును సృష్టించారు. అయితే, సాధారణంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో తీర్పులను ఇంగ్లిష్‌లోనే తీర్పులను వ�
Asian Games 2023 | చైనాలో జరుగుతున్న అసియా క్రీడల్లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే తొలి మూడు రోజుల్లో ఐదు పతకాలు దక్కించుకున్న షూటర్లు నాలుగో రోజైన బుధవారం ఏకంగా మరో ఐదు పతకాలు గెలిచారు.
Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) రెండో రోజును భారత్ ఘనంగా ప్రారంభించింది. మొదటి రోజు ఐదు పతకాలను ఖాతాలో వేసుకున్న ఇండియా.. నేడు తొలి స్వర్ణ పతకం (Gold Medal) సాధించింది.
Viral | పాకిస్థాన్‌కి చెందిన ఓ కుటుంబం అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. తొమ్మి ది మంది సభ్యులు ఉన్న ఆ కుటుంబంలో అందరి పుట్టిన రోజు ఒక్కటే. తండ్రి అమీర్ అలీ, తల్లి ఖుదేజాతోపాటు వారి 19-30 ఏండ్ల మధ్య వయసుండే ఏడుగ
నృత్యంలో ఒక భారత విద్యార్థిని గిన్నిస్ రికార్డును సాధించింది. కథక్‌ను 127 గంటల పాటు నృత్యం చేసింది. అత్యంత దీర్ఘ సమయం డాన్స్ చేసిన వ్యక్తిగా గత గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టింది.
డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కెన్యాకు చెందిన ఫెయిత్ కిపిజిన్ 1500 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కిపిజన్ 3ని.49.11సెకండ్లలో గమ్యాన్ని చేరింది.
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఓ శస్త్ర చికిత్సతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. మూడు నెలల చిన్నారికి బైలాటరల్ లాపరోస్కోపిక్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.