Home
Warangal West constituency
Warangal West constituency
-
"చరబండరాజు కాలనీపైకి బుల్డోజర్లు"
5 months agoపేదల కాలనీపై కొంతకాలంగా సర్కార్ కక్షగట్టింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని భద్రకాళి దేవాలయం పక్కన ఉన్న చరబండరాజు కాలనీ వాసుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు."గురుద్వారలో సుధీర్‌కుమార్ ప్రత్యేక ప్రార్థనలు"
3 years agoవరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 6వ డివిజన్ కిషన్‌పుర గురుద్వారలో ఆదివారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు."ఎమ్మెల్యే అనుచరులను శిక్షించాలి"
3 years agoప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరులను కఠినంగా శిక్షించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ కోరారు. ఇటీవల హ నుమకొండ బాల"‘పశ్చిమ’ ప్రజలకు రుణపడి ఉంటా.."
3 years agoతనను ఎమ్మెల్యేగా గెలిపించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా హనుమకొండ వచ్చిన సందర్భం"క్యాంపు ఆఫీస్‌లో నాయిని అనుచరుల దౌర్జన్యం"
3 years agoప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధి పరాకాష్టకు నాంది పలుకుతున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు."పొరపాట్లు జరుగకుండా చూడాలి"
3 years agoవరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులో ఆదివారం చేపట్టనున్న ఓట్ల లెకింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లా పరిధిలోని పరకాల, వరంగల�"భారీ మెజార్టీతో గెలుస్తా"
3 years agoసీఎం కేసీఆర్, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఐదోసారి భారీ మెజార్టీతో గెలుస్తానని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ధీమాగా చెప్పారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్"ప్రశాంతంగా పోలింగ్"
3 years agoవరంగల్ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ �"అభివృద్ధి చేస్తున్న.. అండగా నిలువండి"
3 years agoవరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్కు అండగా నిలువాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. నగరంలోని న్యూ శాయంపేటలో శనివారం ఇంటింట"అందుబాటులో ఉంటా.. సమస్యలు పరిష్కరిస్తా.."
3 years agoప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేయాలని చీఫ్ విప్, పశ్చిమ బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. కాజీపేట ప�"అభిమానులకు అండగా ఉంటా"
3 years agoపశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్య ర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల�"నిస్వార్థం, నిజాయితీ నిబద్ధతతో పనిచేశా"
3 years agoతాను ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థం, నిజాయితీ, నిబద్ధతతో పని చేశానని, తెలంగాణ ఉద్యమకారుడికి.. ఉద్యమకారులను కాల్చిన వ్యక్తి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, ప్ర"ఉద్యమంలో, కష్టాల్లో ప్రతిపక్షాలు ఎక్కడ?"
3 years agoవరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని ప్రభుత్వ చీఫ్‌విప్, బీఆర్ఎస్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు."కార్మికులకు అండగా ఉంటా.."
3 years agoఒకరి కోసం అందరం.. అందరి కోసం ఒకరు అనే నినాదంతో సంఘాలు సంఘటితంగా పని చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసముద్రంల�"సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి"
3 years agoవరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ప్రభు త్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. కాజీపేట పట్టణం 48వ డివిజన్లోతాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















