గురుద్వారలో సుధీర్‌కుమార్ ప్రత్యేక ప్రార్థనలు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 6వ డివిజన్ కిషన్‌పుర గురుద్వారలో ఆదివారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
హనుమకొండ చౌరస్తా, మే 5 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 6వ డివిజన్ కిషన్‌పుర గురుద్వారలో ఆదివారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సుధీర్‌కుమార్ సిక్కులను మాట్లాడి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నం మధు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

