ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిబలిగేరలో మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడి వర్ధంతిగట్టు, జూన్ 12 : బలహీన వర్గాల అభ్యున్నతికి మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు విశేష కృషి చేశారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రె డ్డి
పట్టుదలతో గ్రామాలను అభివృద్ధి చేయండిసర్వసభ్య సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డిమానవపాడు, జూన్ 11 : ఈనెల 15 నుంచి 59 ల క్షల 60 వేల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరె�
కొత్తకోట, జూన్ 11 : ప్రజలు ఆత్మగౌరవంగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ ల క్ష్యమని, అందుకే గూడు లేని వారికి డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తక�
ఆత్మకూరు, జూన్ 10 : జల్సాలకు మరిగిన నలుగురు యువకులు బైకుల దొంగతనాలకు పాల్పడి పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం వనపర్తి జిల్లా ఆత్మకూర్ పోలీస్స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్ప
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కొవిడ్ బాధితులకు భోజనం పంపిణీపాల్గొన్న ఎంపీ మన్నె, ఎమ్మెల్యే ఆలమహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 9 : ప్రస్తుత పరిస్థితు ల్లో అభాగ్యులకు అండగా నిలిచి ఆదుకుందామన�
పూర్తి కాని మిషన్ భగీరథ పనులుమక్తల్ రూరల్, జూన్ 9 : కర్ని గ్రామంలో తరచు మంచినీటి సమస్య ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ప్రభుత్వం ప్రజలకు తాగు
ధరూరు, జూన్ 8: ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రాములు అన్నారు. మండలంలోని గార్లపాడు గ్రామంలో సిబ్బందితో సోదాలు చేయగా 50కేజీ ల బస్తా లూజ్ పత్తి విత్తనాలు పట్టుబడినట్లు తెలిపారు. బే �
వనపర్తి టౌన్, జూన్ 8 : రవాణారంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం వనపర్తి బస్టాండ్ ఆటో కార్మికులు నిరసన వ్యక్
వనపర్తి, జూన్ 8 : పట్టణంలోని ప్రభుత్వ స్థలంలో అడు గు స్థలం కూడా కబ్జా కానివ్వమని మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని రాజీవ్ గృహకల్ప పక్కన గల కుంట స్థలాన్ని ఆయన కౌన్సిల�
ఏవీఆర్ కాలనీని తాకని కొవిడ్ వైరస్ఒక్క కేసూ నమోదు కాలేదుసర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ,తండావాసుల సహకారంభూత్పూర్, జూన్ 7 : కరోనాతో దేశమంతా అల్లకల్లోలం అవుతుతున్నా.. ఆ కాలనీని మాత్రం తాకలేదు..అందరూ వైరస్ భయం
దేవరకద్ర రూరల్, జూన్ 7: కరోనాతో మృతి చెంది న మహిళకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, స్థానికులు ముందుకు రాకపోవడంతో సహాయ ఫౌండేషన్ సహకారంతో కార్యక్రమం నిర్వహించిన సంఘటన చింతకుంట మండలంలో చోటుచేసు�
యువతకు స్ఫూరిగా నిలుస్తున్న అరైజ్ అవేక్ గ్రూప్కరోనాపై అవగాహన కార్యక్రమాలుమహబూబ్నగర్టౌన్, జూన్ 6 : సామాజిక సేవలో…మేము సైతం అంటూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గత ఏడాది జనవరి 12న ఎదిర 4వ రె