Bank Robbery | వనపర్తి జిల్లా అమరచింతలోని యూనియన్ బ్యాంక్‌లో దొంగతనానికి ప్రయత్నించిన భార్యాభర్తలు, వారికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Wanaparthi | నక్సలైట్ పేరుతో(Fake Naxalite) అమాయకులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడుఇని పోలీ సులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వనపర్తి జిల్లాలో(Wanaparthi) చోటు చేసుకుంది.
Wanaparthi | రెండు నెలలుగా పింఛన్లు( Pensions రావడం లేదంటూ వనపర్తి జిల్లా (Wanaparthi) ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వృద్ధులు రోడ్డెక్కారు. ఆత్మకూరు పట్టణంలోని గాంధీ చౌక్‌లో రోడ్డుపై సోమవారం వృద్ధులు, ఒంటరి మహిళలు రాస్తా�
జిల్లాలో కొన్ని రోజులు గా విస్తారంగా కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. జూలై రెండో వారం వర కు నల్లటి మబ్బులే కనిపించినా చినుకు జాడలే క పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు దిగాలుచెందారు.
Santosh Kumar | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పెబ్బేరు గ్రామస్తులపై ప్రశంసల వర్షం కురిపించారు. 50 ఏండ్ల నాటి జమ్మిచెట్టుకు ప్రాణం పోయడంపై పెబ్బే�
రైతుల అభిప్రాయ సేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడం తప్పా అన్నదాతలకు ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ విమర్శించారు.
Saints died | వనపర్తి జిల్లాలో(Wanaparthi district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. సాధువులపై ఓ డీసీఎం దూసుకెళ్లడంతో ముగ్గురు సాధువులు మృతి(Saints died) చెందారు.