నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. అసెంబ్లీ వేదికగా రేపు ఉదయం 10కి కీలక ప్రకటన
దళిత బిడ్డల కోసం ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా.. 10 లక్షలు ఇవాళ దళిత కుటుంబానికి ఇస్తున్నాం. తిరిగి ఇచ్చేది లేదు. కిస్తీ కట్టేది లేదు.
వనపర్తి వేదికగా సీఎం కేసీఆర్ తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో మార్చి 9న బుధవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగ యువ సోదరుల కోసం ప్రకటన చేయబోతున్నట్టు వెల్లడించారు. నిరుద్యోగ సోదరులంతా రేపు పొద్దున 10 గంటలకు టీవీలు చూడండి. ఏం ప్రకటన చేయబోతున్నామో చూడండి.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అణువణువున తెలంగాణ జీర్ణించుకున్న రక్తంలో తెలంగాణ కోసం చివరి ఊపిరి దాకా.. చివరి బొట్టు దాకా తెలంగాణ ప్రగతి కోసమే తప్ప టీఆర్ఎస్ వేరే పని చేయదని సీఎం కేసీఆర్ తెలిపారు.
దళిత బిడ్డల కోసం ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా.. 10 లక్షలు ఇవాళ దళిత కుటుంబానికి ఇస్తున్నాం. తిరిగి ఇచ్చేది లేదు. కిస్తీ కట్టేది లేదు. బ్యాంక్ లింకేజ్ లేదు. వడ్డీ లేదు.. వాళ్లకు నచ్చిన పని. వచ్చిన పని చేసుకొని అద్భుతంగా ముందుకు పోవాలి. తెలంగాణ తెచ్చుకొని ఎలాగైతే మనం కరెంట్, మంచినీళ్లు అన్నీ తెచ్చుకున్నమో.. మన దళిత బిడ్డలు కూడా అలాగే బాగు కావాలి. దళిత బంధు..ఇతర అన్ని వర్గాల వారు కూడా దళిత బిడ్డలకు అండగా ఉండాలి. భారతదేశమే మన దగ్గర నుంచి నేర్చుకోవాలి.. అని సీఎం వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

