చికాగోలో ఓ అతిథి ఇంట్లో స్వామి వివేకానంద బస చేసి ఉన్నారు. ఆయన నగరంలో ఉన్నాడని అక్కడి ధనికుల్లో ఒకడైన రాక్ఫెల్లర్కి తెలిసింది. స్వామిని కలుసుకోవడానికి ఓరోజు ఆర్భాటంగా ఆ ఇంటికి వెళ్లాడు.
యువత స్వామి వివేకాందను స్ఫూర్తిగా తీసుకోవాలని, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద అని ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ పేర్కొన్నా రు.
స్వామి వివేకానందుడు ఒక హిందూ తత్త్వవేత్త మాత్రమే కాదు. సామాన్య జనంతో మమేకమై ఒంటిపూట
అరకొర తిండితో, చాలీచాలని వస్ర్తాలతో పదేండ్ల పాటు యావత్ భారతదేశంలో పర్యటించారు.
శ్రీ రామకృష్ణుడు సొంత మతాన్ని ఎక్కడా ప్రకటించలేదని అన్నారు. అన్ని మతాలను అంగీకరించే ఏకైక ఉదాత్తమైన మానవ సమాజం నిర్మించడానికి ఆయన ప్రయత్నం చేశారన్నారు. అన్ని మతాలలో కూడా సాటి మనిషిని ప్రేమించాలనే చెప్ప�