గత కొంతకాలంగా చక్కటి విజయాలతో దూసుకుపోతున్నారు హీరో శ్రీవిష్ణు. తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ దర్శకుడిగా
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘విష్ణు విన్యాసం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘నో బ్రేక్స్-జస్ట్ లాఫ్స్' ఉపశీర్షిక. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసుబ�