చాలా రోజులు గుర్తుండిపోతుంది
‘విష్ణు విన్యాసం’ ఫస్టాఫ్ అంతా యూత్‌కి కనెక్ట్ అవుతుందని, సెకండాఫ్‌లో ఫ్యామిలీ డ్రామాగా ఆకట్టుకుంటుందని చెప్పారు చిత్ర కథానాయకుడు శ్రీవిష్ణు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ నాయుడు జి నిర్మించారు నయన్ సారిక కథానాయికగా నటించింది.
‘విష్ణు విన్యాసం’ ఫస్టాఫ్ అంతా యూత్‌కి కనెక్ట్ అవుతుందని, సెకండాఫ్‌లో ఫ్యామిలీ డ్రామాగా ఆకట్టుకుంటుందని చెప్పారు చిత్ర కథానాయకుడు శ్రీవిష్ణు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ నాయుడు జి నిర్మించారు నయన్ సారిక కథానాయికగా నటించింది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఇది ష్యూర్ షాట్ సూపర్‌హిట్ సినిమా అని, కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుంటారని, చాలా రోజుల పాటు గుర్తుండిపోతుందని శ్రీవిష్ణు అన్నారు. ఆద్యంతం హాస్యప్రధానంగా అలరించే సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. శ్రీవిష్ణు కామెడీ విన్యాసాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయని నిర్మాత సుమంత్ నాయుడు జి చెప్పారు. శ్రీవిష్ణు నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న సినిమా ఇదని, తన పాత్ర కూడా చక్కటి వినోదాన్ని పంచుతుందని కథానాయిక నయన్ సారిక చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

