Vizag Steel Plant | విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(Visaka Plant ) ప్రైవేటీకరణ లేదని కేంద్ర మంత్రి(Union Minister) ప్రకటించడం ముమ్మాటికి బీఆర్ఎస్(Brs) విజయమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
అమరావతి : విశాఖ ఉక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కార్మికుల ఆందోళనలకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్ష ముగిసింది. అమరావతిలోని మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార�