విశాఖ స్టీల్‌లో పేలుడు.. తొమ్మిది మంది కార్మికులకు తీవ్ర గాయాలు
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో ఎస్ఎంఎస్-2 లిక్విడ్ స్టీల్ విభాగంలోపేలుడు సంబవించి తొమ్మిది మంది కార్మికులు గాయపడిన ఘటన శనివారం చోటు చేసుకుంది.
అమరావతి : విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు సంబవించి తొమ్మిది మంది కార్మికులు గాయపడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఎంఎస్-2 లిక్విడ్ స్టీల్ విభాగంలో పేలుడు జరగడంతో నలుగురు స్టీల్‌ప్లాంట్, ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో 70శాతానికిపై శరీరం కాలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గాయపడిన వారిలో ఒక డీజీఎం స్థాయి అధికారి అనిల్ ఉన్నారు. అత్యంత ఉష్ణోగ్రత వద్ద స్టీల్ లిక్విడ్‌ను వేడిచేసి తరలించే లాడెల్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనను తెలుసుకున్న ప్లాంట్ ఉన్నతాధికారులు కార్మికులను పరామర్శించారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

