భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీ సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్న ఉప రాష�
విపక్షాల తరఫున ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి కారణంగా దేశంలో నక్సలిజం బలపడిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. సల్వాజుడుం కేసులో జస్టిస్ సుదర్శన్రెడ్
వచ్చే నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. 46 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇద్దరు తప్ప మిగతా వారి దరఖాస్తులను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్టు శు�
వచ్చే నెలలో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ తమ కూటమి పార్టీలకు బీజేపీ విజ్ఞప్తి చే�
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ప్రకటించారు. దేశంలోని రెండవ అత�
ఉప రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎంపిక ఆదివారం జరిగే అవకాశం ఉంది. నేడు జరిగే ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఎంపిక చేసి, అభ్యర్థి పేరును సోమవారం ప్రకటించే అవకా
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 17వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని రిటర్నింగ్ అధికా�
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనా! మోదీ సర్కారు చర్యలపై నిపుణుల మండిపాటు న్యూఢిల్లీ, జూలై 9: ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన మరుసటి రోజే రాజ్యసభకు నలుగురు సభ్యులను నామినేట్ చేయటం ఎం�
న్యూఢిల్లీ : భారతదేశ ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. జులై 5వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు