Rohit Sharma Praises Debutant | న్యూజిల్యాండ్తో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత రోహిత్ శర్మ.. భారత యువ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతనెవరో కాదు ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్.
Venkatesh Iyer | టీమిండియాలో ఒక ఆటగాడితో బౌలింగ్ చేయించకపోవడం మిస్టరీగా ఉందని, దానికి సరైన కారణమేమీ కనిపించడం లేదని సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్ప విమర్శించాడు.