PV Sindhu | భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకట దత్త సాయితో తన లవ్ స్టోరీ గురించి సింధు బయటపెట్టింది.
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఉదయ్‌పూర్ (రాజస్థాన్)లోని ఓ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించిన ఒక దీవిలో ఆదివారం అర్ధరాత్రి 11.20 గంటలకు ఆమె పెళ్లి జరిగింది.
PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయి (Venkata Datta Sai)తో సింధు వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.
PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయి (Venkata Datta Sai)ని సింధు మనువాడనుంది.