PV Sindhu | భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఓ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించిన ఒక దీవిలో ఈ నెల 22వ తేదీన అర్ధరాత్రి 11.20 గంటలకు ఆమె పెళ్లి జరిగింది. కొద్దిమంది కుటుంబసభ్యుల నడుమ వరుడు వెంకట దత్త సాయి (Venkata Datta Sai).. సింధు మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక తాజాగా వీరి వివాహ రిసెప్షన్ (Sindhu wedding reception) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.
మంగళవారం రాత్రి జరిగిన ఈ వివాహ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున, అజిత్, ఆర్కే రోజా సహా పలువురు ప్రముఖులు సందడి చేశారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
#ajithkumar sir and his family having lovely time with #pvsindhu in her wedding
Look how stylish and charm he is 😍♥️
Eagerly waiting for #VidaaMuyarchi and #goodbadugly#PVSindhuWedding pic.twitter.com/JyvkldiLNH
— R E P O R T E R 𓃵 N A H S R A H D (@imNAyrus) December 25, 2024
హైదరాబాదు అన్వయ కన్వెన్షన్ హాల్ లో_భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీ!! పీ.వీ సింధు Vs శ్రీ!! వెంకట దత్త సాయి వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ క్రీడా శాఖ మంత్రి శ్రీమతి. ఆర్కే.రోజా #rkroja #pvsindhu #rkrojaselvamani #manglisinger #pvsindhuwedding #mangli pic.twitter.com/pjcSqfGumO
— Praveen Kumar JPS (@PraveenKumarJPS) December 25, 2024
Boss Megastar Chiranjeevi Garu at #PVSindhuWedding Reception 🥳 #MegaStarChiranjeevi Congratulations P V Sindhu Garu 🎊❤️#Chiranjeevi #PVSindhu pic.twitter.com/pE1SBPGIbr
— mallikarjuna ( Modi ka pariwar (@mallikarjunab81) December 25, 2024
#akkineninagarjuna at #pvsindhu wedding reception #nagarjuna #PVSindhuWedding pic.twitter.com/tTVQc3h6vs
— Cinema Factory (@Cinema__Factory) December 24, 2024
Also Read..
పి.వి. సింధు పెళ్లి ఫోటోలు చూసారా?
U19 World Cup | ప్రపంచకప్‌నకు భారత జట్టు ప్రకటన.. తెలంగాణ అమ్మాయిలకు చోటు..!