భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఉదయ్‌పూర్ (రాజస్థాన్)లోని ఓ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించిన ఒక దీవిలో ఆదివారం అర్ధరాత్రి 11.20 గంటలకు ఆమె పెళ్లి జరిగింది. కొద్దిమంది కుటుంబసభ్యుల నడుమ వరుడు వెంకట దత్త సాయి..
సింధు మెడలో మూడు ముళ్లు వేశాడు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో వీరి రిసెప్షన్ వేడుక జరుగనుంది.