Bihar : బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక బ్రిడ్జి నిర్మిస్తుండగా బీమ్ లాంచర్, కాంక్రీట్ స్లాబ్ కూలడంతో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Bihar floods : భారీ వర్షాల కారణంగా బిహార్‌లోని 11 జిల్లాలు వరద ప్రభావానికి గురికాగా.. 10.26 లక్షల మందిపై ప్రభావం పడింది. ఆయా ప్రాంతాల్లోని రోడ్లు, ఇండ్లు, మార్కెట్లు, వ్యవసాయ భూములు అత్యధిక శాతం నీట మునిగాయి
ఒక నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులపై మూకలు దాడి చేసిన ఘటన బీహార్‌లోని వైశాలి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. నేరస్థుడిని అరెస్టు చేసిన కొద్దిసేపటికే 200 మందితో కూడిన గుంపు రాళ్లతో పోలీసు బృందంపై దాడ�
ప్రతిష్టాత్మక ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో సెప్టెంబర్ 16 నుంచి 27 వరకు జరగనున్న తాజా ఎడిషన్ కోసం బలమ
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ప్లేయర్ల ప్రతిభకు గుర్తింపు దక్కింది. పలు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టిన ప్లేయర్లను కేంద్ర క్రీడాశాఖ సముచిత రీతిలో గౌరవించ�
ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతి ఏడో రౌండ్లో అద్భుత విజయంతో ఆధిక్యంలోకి దూసుకుపోయాడు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జవొఖిర్ సిందరొవ్పై 57 ఎత్తులలో విజయం సాధించిన
bridge collapses | బీహార్ (Bihar)లో మరో వంతెన కూలిపోయింది (bridge collapses). వైశాలి (Vaishali) జిల్లాలో గంగానదిపై నిర్మించిన తాత్కాలిక వంతెనలోని కొంత భాగం బుధవారం కూలిపోయింది.
Crocodile | నదిలో స్నానం చేస్తున్న ఓ 14 ఏళ్ల బాలుడిని మింగేసిన మొసలిని (Crocodile) కుటుంబ సభ్యులు చంపేశారు. బీహార్ (Bihar) రాష్ట్రం వైశాలీ (Vaishali) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీడీఎస్ వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడైన నవీన్‌రెడ్డిపై రాచకొండ కమిషనర్ చౌహాన్ శుక్రవారం పీడీయాక్టు నమోదు చేశారు.
ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సెవెన్ జీ ఫిల్మ్స్, అల్ఫా ఫ్రేమ్స్ పతాకాలపై 7జీ శివ నిర్మిస్తున్నారు.
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వైద్య విద్యార్థిని ఇంటిపై దాడి, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.