ఆది పినిశెట్టి ‘శబ్దం’ ప్రారంభం
ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సెవెన్ జీ ఫిల్మ్స్, అల్ఫా ఫ్రేమ్స్ పతాకాలపై 7జీ శివ నిర్మిస్తున్నారు.
ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సెవెన్ జీ ఫిల్మ్స్, అల్ఫా ఫ్రేమ్స్ పతాకాలపై 7జీ శివ నిర్మిస్తున్నారు. అరివళగన్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించబోతున్నారు.
‘ఆది పినిశెట్టి, అరివళగన్ కాంబినేషన్లో వచ్చిన ‘వైశాలి’ చిత్రం విజయం సాధించింది. ‘శబ్దం’ కథ కూడా వైవిధ్యంగా ఉంటుంది. సినిమా తాలూకు మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం, లైన్ ప్రొడ్యూసర్: అరివళగన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

