కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథలతో ప్రయాణం సాగిస్తున్నారు ఆది పినిశెట్టి. ఆయన నటించిన హారర్ చిత్రం ‘శబ్దం’. అరివళగన్ దర్శకుడు. పారానార్మల్ యాక్టివిటీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షక�
This Week OTT | ఈ వారం తెలుగుతో పాటు తమిళం నుంచి ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. ఇవే కాకుండా ఓటీటీలోకి ఆశ్రమ్ 3 వెబ్ సిరీస్‌తో పాటు సుడల్2 వెబ్‌సిరీస్ రాబోతున్నాయి.
ఆది పినిశెట్టి హీరోగా అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ నెల 28న విడుదలకానుంది.
Sabdham Movie | కోలీవుడ్ దర్శకుడు అరివళగన్, నటుడు ఆది పినిశెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఈరం (తెలుగులో 'వైశాలి'). 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సెవెన్ జీ ఫిల్మ్స్, అల్ఫా ఫ్రేమ్స్ పతాకాలపై 7జీ శివ నిర్మిస్తున్నారు.