పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన స్మార్ట్ టాయ్లెట్ కాన్సెప్ట్ విస్తృతమవుతోంది. టాయిలెట్లో మీరు ఊహించని సౌకర్యాలు, ఫీచర్లతో కొహ్లర్ నుమి 2.0 స్మార్ట్ టాయ్లెట్ పలువురిని ఆకట్టుకుంటోంది.
తెలంగాణ రాష్ట్రం తరహాలోనే యావత్ దేశం పురోగమించాలని పలువురు పాస్టర్లు ఆకాంక్షించారు. దేశాన్ని ప్రగతిబాట పట్టించే సత్తా ఒక్క సీఎం కేసీఆర్కు మాత్రమే ఉన్నదని వారు సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేశారు.
Maryland | అమెరికాలోని మేరిలాండ్ (Maryland) రాష్ట్రంలో తేలికపాటి విమానం విద్యుత్ తీగలపై కూలిపోయింది. దీంతో మాంట్గొమెరీ కౌంటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
North Korea | అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లను ఉత్తర కొరియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వరుసగా క్షిపణులను పరీక్షిస్తున్నది. ఈ నెల 3న ఏకంగా ఖండాతర క్షిపణిని (ICBM) పరీక్షించింది.