ఉన్ని ముందన్ లీడ్ రోల్లో నటించిన మలయాళ చిత్రం మాలికాపురం (Malikappuram). 2022 డిసెంబర్ 30న థియేటర్లలో విడుదలైంది. విష్ణు శశి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేరళలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
సమంత చాలా అంకితభావం వున్న నటి. పాత్ర కోసం ఎంతో హార్డ్ వర్క్చేస్తారు. వర్క్ విషయంలో చాలా ప్రొఫెషనల్‌గా వుంటారు. ఎప్పుడూ తాను ‘మయోసైటిస్'తో పోరాటం చేస్తున్నానని చెప్పలేదు.
సమంత (Samantha) టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద' (Yashoda). ఉన్ని ముకుందన్ (Unni Mukundan) ప్రధాన పాత్రలో నటించారు. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఉన్ని ముకుందన్ ఇంటర్వ్యూ..
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకులు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. గర్భవతిగా ఉన్న సమంతకు డాక్టర