అవినీతి, అక్రమాలు, స్కాంలతో తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కాపాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా ఇందూరు నగర పర్యటన నిరాశపర్చింది. పసుపు సాగుచేసే రైతులపై వరాల జల్లు కురిపిస్తాడని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అర్వింద్ ఇచ్చిన హామ�
కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్, బీజేపీ నా యకులు నానా యాగి చేస్తున్నారు. ప్రజాపాలన, సంక్షేమాన్ని మరిచి గులాబీ బాస్ కేంద్రంగా దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు.
భారత్లో గత ఏడాది విద్వేషపూరిత ప్రసంగాలు భారీగా పెరిగాయని వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్(సీఎస్ఓహెచ్)లోని ఇండియా హేట్ ల్యాబ్ పేర్కొన్నది.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. ఢిల్లీ మురికివాడల్లో కూల్చివేతలకు సంబంధించిన కేసులన్నిటినీ ఉపసంహరించి, అక్క�
Maharastra CM | కొత్త మహారాష్ట్ర సీఎం ఎవరన్న విషయమై బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో గురువారం రాత్రి ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే సమావేశమయ్యారు.
ఒకనాడు నష్టాలతో మూసివేత దిశగా సాగిన కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్ (కేడీసీసీబీ), ఇప్పుడు సహకార రంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. సహకార రంగంలో ఉన్న లోపాలు, నష్టాలను అధిగమి
Amit Shah | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత - స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ స్వర్గం నుంచి దిగి వచ్చినా 370 అధికరణాన్ని పునరుద్ధరించలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
జార్ఖండ్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలుచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. యూసీసీ నుంచి గిరిజనులకు మినహాయింపు కల్పిస్తామని ఆయన తెలిపారు.
Amit Shah - Union Budget 2025 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉపాధి, అవకాశాల కల్పనకు కొత్త అధ్యాయం కల్పించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
Devendra Fadnavis | మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాజీనామా చేయడానికే కట్టుబడి ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నచ్చ చెప్పినట్లు తెలుస్తున్నది.
‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రాతినిథ్యం వహించే రెండు నియోజకవర్గాలు కలిపినా నా నియోజకవర్గం (మల్కాజిగిరి పార్లమెంటు స్థానం) అంత పెద్దగా ఉండవు. దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి ల