డీజీపీలతో ప్రధాని సమావేశం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం 60వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సమావేశం రాయ్‌పూర్‌లో జరిగింది. ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించిన వేర్వేరు అంశాలపై విస్తృత చర్చలు జరిగాయని మోదీ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు.
- దేశ భద్రతపై విస్తృత చర్చలు
రాయ్‌పూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం 60వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సమావేశం రాయ్‌పూర్‌లో జరిగింది. ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించిన వేర్వేరు అంశాలపై విస్తృత చర్చలు జరిగాయని మోదీ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. ఈ రంగంలో ఉత్తమ ఆచరణలు, నూతన ఆవిష్కరణల గురించి పంచుకోవడానికి ఇది గొప్ప వేదిక అని చెప్పారు. శనివారం సమావేశంలో 6 సెషన్స్ జరిగాయి. డీజీపీలు తమ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరాలకు సంబంధించిన పరిస్థితులను వివరించారు. నేరాలను అరికట్టేందుకు తాము చేపట్టిన చర్యలను తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సమావేశాలను శుక్రవారం ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

