అగ్నివీర్లకు 20% రిజర్వేషన్లు.. రాష్ర్టాలకు కేంద్రం ఆదేశం
అగ్నివీరుల పునరావాసం కోసం వారికి 20 శాతం ఉద్యోగాలను కేటాయించాలని అన్ని రాష్ర్టాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖలు రాశారు. అగ్నివీర్ల మొదటి బ్యాచ్ పదవీ కాలం 2027తో ముగుస్తుందని బుధవారం రాష్ర్టాల సీఎంలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, మార్చి 25 : అగ్నివీరుల పునరావాసం కోసం వారికి 20 శాతం ఉద్యోగాలను కేటాయించాలని అన్ని రాష్ర్టాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖలు రాశారు. అగ్నివీర్ల మొదటి బ్యాచ్ పదవీ కాలం 2027తో ముగుస్తుందని బుధవారం రాష్ర్టాల సీఎంలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
పోలీస్ కానిస్టేబుళ్లు, ఫారెస్ట్ గార్డులు, ఫైర్మెన్లు, జైలు వార్డెన్లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందంలో అగ్నివీర్లకు 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం కోరింది. అగ్నివీర్లకు రిజర్వేషన్లు అమలు చేసిన తొలి రాష్ట్రంగా హర్యానా నిలిచింది. ఈ రాష్ట్రం ఇప్పటికే పోలీస్, మైనింగ్ గార్డులు, జైల్ వార్డెన్లు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల నియామకంలో వీరికి రిజర్వేషన్లు ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

