Tirumala | తిరుమల (Tirumala) లో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఏప్రిల్ నెలలో 20.17 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Sri Rama Navami | తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని సందర్భంగా సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
TTD | శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులను క
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. జూలై కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న టీటీడీ (TTD) విడుదల చేయనుంది. బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు.
Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం ఏర్పాటు చేసిన ఫల, పుష్ప అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.