శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకుపైగా సమయం పడుతున్నది.
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకుపైగా సమయం పడుతున్నది. క్యూలైన్లను టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు…
ఏపీలో కొత్త మద్యం పాలసీకి శ్రీకారం
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత మద్యం పాలసీని రద్దు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రభు త్వం శనివారం ప్రకటించింది. ఈ మేర కు ఆదివారం ఉత్తర్వులు జారీ చేయనున్నది. అన్ని డిస్టలరీస్ లైసెన్సులను రద్దు చేయనున్నట్టు స్పష్టంచేసింది. 3,600 మద్యం దుకాణాలకు టెండర్ విధానంలో లైసెన్సులను కేటాయించనున్నట్టు ప్రకటించింది.
మొహర్రం, బోనాలకు యాంత్రిక ఏనుగు!
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): మొహర్రం, బోనాల ఊరేగింపునకు యాంత్రిక ఏనుగును అందిస్తామని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ‘పెటా’ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. దీంతో కర్ణాటక నుంచి సహజ ఏనుగు (రూపవతి)ను తీసుకొచ్చే ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ వేసినట్టు తెలిసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

