రాష్ట్రంలో గ్రూప్4 ప్రిలిమినరీ ‘కీ’ని సోమవారం టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ‘కీ’తోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను కూడా https://www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్పీ�
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) పరీక్ష హాల్‌టికెట్లు శనివారం నుంచి https://www.tspsc.gov.in వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ అందుబాటులో ఉంచింది.
గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 9 నుంచి 15 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చని సంస్థ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
గ్రూప్-4 ఉద్యోగాలకు రికార్డుస్థాయి దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల తుది గడువు శుక్రవారం నాటికి మొత్తం 9,51,321 దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.