TSPSC | టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో టీపీబీవో హాల్‌టికెట్లు
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) పరీక్ష హాల్‌టికెట్లు శనివారం నుంచి https://www.tspsc.gov.in వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ అందుబాటులో ఉంచింది.
TSPSC | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) పరీక్ష హాల్‌టికెట్లు శనివారం నుంచి https://www.tspsc.gov.in వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ అందుబాటులో ఉంచింది. మున్సిపల్ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 7న సంస్థ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ నెల 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలో జరిగే ఈ పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు హాల్‌టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. మాక్‌టెస్ట్ లింక్‌ను అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు ముందుగా ప్రాక్టీస్ చేయాలని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

