హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): అగ్రికల్చర్ ఆఫీసర్(ఏవో) పరీక్ష హాల్‌టికెట్లు మంగళవారం నుంచి www.tspsc.gov.in వెబ్సైట్లో ఉంటాయని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
ఆన్లైన్లో ఈ నెల 16న నిర్వహించే పరీక్ష కోసం అభ్యర్థుల సౌకర్యార్థం వెబ్సైట్లో మాక్‌టెస్ట్ లింక్ ను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు.