గ్రూప్ -4 దరఖాస్తులు 9,51,321
గ్రూప్-4 ఉద్యోగాలకు రికార్డుస్థాయి దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల తుది గడువు శుక్రవారం నాటికి మొత్తం 9,51,321 దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 ఉద్యోగాలకు రికార్డుస్థాయి దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల తుది గడువు శుక్రవారం నాటికి మొత్తం 9,51,321 దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 1న 8,039 ఉద్యోగాలతో విడుదలైన గ్రూప్4 నోటిఫికేషన్‌కు ఇటీవల 141 పోస్టులను జతచేశారు. దీంతో మొత్తం 8,180 పోస్టులకు 9లక్షలపైగా దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
హాస్టల్ వార్డెన్ పోస్టులకు సైతం
పలు ప్రభుత్వశాఖల్లో హాస్టల్ వార్డెన్, మ్యాట్రన్, లేడీ సూపరింటెండెంట్ పోస్టులకు శుక్రవారం తుది గడువు నాటికి 1,45,358 దరఖాస్తులొచ్చినట్టు అనితారామచంద్రన్ తెలిపారు. ఆగస్టులో పరీక్ష ఉంటుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

