సాగు, గృహావసరాల కోసం నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని ఉద్యోగులు, సిబ్బందికి టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మ న్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి సూచించారు.
ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణలో చీకటి బతుకులే అన్న విమర్శకులే నేడు షాక్ తింటున్నారు. విద్యుత్ సమస్యలపై సీఎం కేసీఆర్ అంతగా శ్రద్ధ వహించి రెండేండ్లలోనే అన్ని సమస్యలనూ పరిష్కరించారు.
వరంగల్ నగర కేంద్రంగా 18 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థను నిర్వహించే నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్)లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర
TSNPDCL Recruitment | 100 జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ (Junior assistant cum computer operator ) పోస్టుల భర్తీకి వరంగల్(Warangal)లో ఉన్న నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL) ప్రకటన విడుదల చేసింది.
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ఎన్పీడీసీఎల్)కు ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో రెండు అవార్డులు లభించాయి.
రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. టీఎస్ఎన్పీడీసీఎల్ (తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ)లో 82 అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల�
ఉత్తర తెలంగాణ జిల్లాలకు అంతరాయం లేకుండా విద్యుత్తు పంపిణీ చేస్తున్న టీఎస్ ఎన్పీడీసీఎల్కు అవార్డుల పంటపడింది. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐపీపీఏఐ) ప్రకటించిన అవార్డు�