TSNPDCL Recruitment | 100 జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ (Junior assistant cum computer operator ) పోస్టుల భర్తీకి వరంగల్(Warangal)లో ఉన్న నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL) ప్రకటన విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు చేపట్టనుండగా.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ(University) నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష(written test), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 100
పోస్టులు : జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్
విద్యుత్ సర్కిళ్లు: వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్.
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ
ఎంపిక : రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు తేదీలు తదితర సమాచారం కోసం ఎన్పీడీసీఎల్ వెబ్సైట్ చూడవచ్చు.
వెబ్సైట్ : Tsnpdcl.cgg.gov.in