TSNPDCL Recruitment | 100 జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ (Junior assistant cum computer operator ) పోస్టుల భర్తీకి వరంగల్(Warangal)లో ఉన్న నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL) ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ : ఈ నెల 4వ తేదీన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. 177 పోస్టులకు 98 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీ�