ప్రజ్ఞాపూర్ | సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ప్రజ్ఞాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీకొన్నాయి. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు.
బస్సు | ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని ఆరిజోనాకు సరిహద్దు పట్టణమైన సోనోయట సమీపంలో మినీ ట్రక్కును ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్ హిల్‌లోని కాంగ్రెస్ గ్రంథాలయం భవనం బయట బాంబులతో కూడిన ఒక వాహనం ఉండటం కలకలం రేపింది. దీంతో క్యాపిటల్ హిల్ పోలీసులు ఆ భవనాన్ని ఖాళీ చేయించారు. చట్టసభ్యులు, ఇతర సిబ్బంది, ప
నకిరేకల్| జిల్లాలోని నకిరేకల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిప్పర్తి వద్ద ఆగివున్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
వాణిజ్య పన్నుల శాఖ| ఉత్తరప్రదేశ్‌లోని జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మరణించారు. మధురా జిల్లాలోని అలీగఢ్ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్ వేపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్ర�
ఈజిప్టు| ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఈజిప్టులో ఓ బస్సు బోల్తా పడటంతో 20 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కైరో నుంచి అసియుట్‌కు వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఓవర్టేక్ చే�
రోడ్ ఆక్సిడెంట్ | లారీ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడుపడంతో కారులో ఉన్న ఓ వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన జిల్లాలోని కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ 65వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకొంది.
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్‌మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయ