జిమ్నాస్ట్‌గా శరీరాన్ని వెనక్కి వంచి కాళ్లతో విల్లు, బాణం పట్టుకుని లక్ష్యం ఛేదించాడు ఓ బాలుడు. కెనడాకు చెందిన యువతి మాదిరిగానే చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.
యజమానికి మాటలు రాకపోవడంతో ఓ అందమైన పిల్లి సంజ్ఞలతో మాట్లాడటం నేర్చుకుంది. ఆకలవుతున్నది.. ఆహారం పెట్టు.. అంటూ సంజ్ఞలతో వేడుకుంటున్న వీడియో ఆకట్టుకుంటున్నది.
Age Reversal | అమెరికాకు చెందిన 45 ఏళ్ల ఓ వ్యాపారవేత్త మాత్రం 18 ఏళ్ల యువకుడిగా మారిపోవాలని తాపత్రాయపడుతున్నాడు. దీనికోసం అమెరికాకు చెందిన ఓ పెద్ద బిజినెస్‌మ్యాన్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీనికోసం �
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెనరేటెడ్ వీడియోలతో ఎలా మోసపోతున్నది తెలిపే వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా శనివారం షేర్ చేశారు. ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటున్నది.
Rival viral songs | కచ్చా బాదం సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి మరో రెండు వీడియోలు కూడా సోషల్ మీడియాకు షేక్ చేస్తున్నాయి. వీటిపై ఓ లుక్కేద్దాం.. ఎంజాయ్ చేద్దాం..
Google search | వివిధ విషయాలు, వస్తువులు, వ్యక్తుల గురించి మనం గూగుల్‌లో వెతుకుతాం. ఎక్కువగా వెతికిన వ్యక్తిగా అమెరికా నటి అంబర్ హార్డ్ నిలిచింది. కాగా, యూట్యూబ్, ఫేస్బుక్, ట్రాన్స్‌లేట్ వంటి పదాలను కూడా ఎక్క
Kutta became dutta | రేషన్‌కార్డులో తప్పుగా ముద్రించిన పేరును మార్చడంతో కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. కుత్తా కాస్తా ఇప్పుడు దత్తాగా మారడంతో శ్రీకాంతికుమార్ దత్తా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Father Promotion | తండ్రి అయిన మధురక్షణాలను ఆస్వాదించేందుకు నవజాత కుమార్తెతో ఆడుకునేందుకు ఓ ఐఐటీయన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ప్రసూతి సెలవు మాదిరిగా పితృత్వ సెలవు ఉంటే బాగుండేదని హ్యూమన్స్ ఆఫ్ బొంబే వ్యా
ఓ వ్యక్తి భోజనం చేసేందుకు రెస్టారెంట్‌కు వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. అక్కడ ఓ వింత ప్రదేశంపై అతడి కళ్లుపడ్డాయి. శిలాజాల అధ్యయనంపై ఆసక్తిగల ఆ వ్యక్తి అవి డైనోసార్ పాదముద్రలేమోనని భావిం�
పనీర్, పాలు, పెరుగు, గోధుమ పిండి, బియ్యం మొదలైన రోజువారీ ఆహార పదార్థాలతో సహా అనేక వస్తువులపై ఇటీవల జీఎస్టీ విధించారు. ఈ ఆహార పదార్థాలన్నీ ఇప్పుడు 5 శాతం శ్లాబ్‌లోకి వస్తాయి. దీని కారణంగా పనీర్, ఇతర పాల ఉత్పత
ఆన్లైన్లో మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి ఇంటికి చేరుతున్న ఘటనలు తరచూ చూస్తుంటాం. తాజాగా ఢిల్లీ వ్యక్తి ఆనియన్ రింగ్స్ ఆర్డర్ చేయగా తీరా డెలివరీ చేసిన పదార్ధం చూసి అతడు షాకయ్యాడు.
యువత అంతా చదువులు అయిపోగానే ఐటీ కొలువుల కోసం క్యూ కడుతుంది. పెద్ద పెద్ద ప్యాకేజీల కోసం చూస్తుంది. కానీ ఐటీ జాబ్‌ను కాదని ఓ వ్యక్తి గాడిద పాలు అమ్ముతున్నాడు. గాడిద పాలని చీప్‌గా తీసేయకండి. ఇప్పటికే