Ana Obregon | కొడుకు వీర్యంతో బిడ్డను కన్న తల్లి.. అందుకేనంటా..!
Ana Obregon | ఓ తల్లి తన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నది. ఫ్రీజ్ చేసి ఉంచిన తన కొడుకు వీర్యాన్ని వినియోగించి సరోగసీ విధానం ద్వారా ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తాను తన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నానని ప్రకటించి ఇప్పుడామె ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది.
Ana Obregon : ఓ తల్లి తన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నది. ఫ్రీజ్ చేసి ఉంచిన తన కొడుకు వీర్యాన్ని వినియోగించి సరోగసీ విధానం ద్వారా ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తాను తన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నానని ప్రకటించి ఇప్పుడామె ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. స్పెయిన్ దేశానికి చెందిన ఒకప్పటి నటి అనా ఓబ్రెగాన్ (Ana Obregon) వయస్సు ప్రస్తుతం 69 ఏండ్లు. గతంలో ఆమెకు అలెస్ లెక్వియో (Aless Lequio) అనే ఒక కొడుకు ఉండేవాడు. అయితే అతడు క్యాన్సర్ బారినపడి 27 ఏండ్ల వయస్సులో మరణించాడు.
అయితే మరణానికి ముందే అతడు ఏదో ఒకరోజు తండ్రి కావాలన్న ఆశతో తన వీర్యాన్ని నిలువచేసి పెట్టాడు. కానీ తానొకటి తలిస్తే విధి మరోటి తలిచింది. వీర్యాన్ని ఓ సెంటర్లో భద్రపర్చిన తర్వాత అతడు క్యాన్సర్ బారినపడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరణించాడు.
అయితే తండ్రి కావాలన్న ఆశతో అలెస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రసీదు ద్వారా అనా ఓబ్రెగాన్కు తెలిసింది. దాంతో తండ్రి కావాలన్న తన కొడుకు కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే ఆలస్యం 2023లో సరోగసీ పద్ధతిలో కొడుకు వీర్యంతో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

