TMC Leader Beats CPM Leader | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ మహిళా నాయకురాలు బేబీ కోలే, సీపీఎం సీనియర్ నేత అనిల్ దాస్‌ను దారుణంగా కొట్టింది. మహిళలతో కలిసి చెప్పులతో కొట్టడంతోపాటు ఆయనపై రంగు పోసింది.
Health Insurance: ఆరోగ్య బీమా పాలసీపై ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు. అధిక పన్నుమధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతున్నట్లు ఆయన తెలిపారు.
JP Nadda | పశ్చిమ బెంగాల్లో ఓ జంటపై జరిగిన దాడి వీడియో ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తాజాగా స్పందించారు.
Mahua Moitra | తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ అధికారులను ఆదేశించారు. షాజహాన్ సరిహద్దు దాటి ఉండవచ్చని,
Satyen Choudhary | పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్‌లో టీఎంసీ నేత సత్యన్ చౌదరి హత్యకు గురయ్యారు. బహరంపూర్ చల్తియా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సత్యన్ చౌదరిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డ
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సోమవారం నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా కనుమరుగు కావటం, మంగళవారం హఠాత్తుగా ఢిల్లీలో ప్�
పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి, ఒకప్పటి బెంగాళీ నటుడు బాబుల్ సుప్రియో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన కోల్‌కతాలోని ఓ ఆస్పత్రికి తర�
Budget 2023-24 | కేంద్ర బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు శతృఘ్న సిన్హా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బడ్జెట్ ఆసాంతం 'మేం ఇద్దరం, మాకు ఇద్దరు' అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా ఉందని ఆయన వి�