హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమైన టీఎంసీ నేత
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సోమవారం నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా కనుమరుగు కావటం, మంగళవారం హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం కావటం ఆయన పార్టీ మారుతున్నారనే అనుమానాల్ని బలపరిచాయి.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సోమవారం నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా కనుమరుగు కావటం, మంగళవారం హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం కావటం ఆయన పార్టీ మారుతున్నారనే అనుమానాల్ని బలపరిచాయి.
ముకుల్ రాయ్ తిరిగి బీజేపీలోకి రాబోతున్నారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రా ఫేస్బుక్ పోస్ట్ ఊహాగానాల్ని మరింత పెంచింది. ఈ వ్యవహారంలో సోమవారం కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన తండ్రి మానసిక పరిస్థితి అంత బాగోలేదని కూడా ముకుల్ కుమారుడు సుభ్రాంశు తెలపటం సంచలనం రేపింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ముకుల్ రాయ్ మంగళవారం ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- join
- Mukul Roy
- TMC leader
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

