Maha Kumbhmela | ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళాలో ప్రయాగ్రాజ్ దశాశ్వమేధ ఘాట్ వద్ద స్నపన తిరుమంజనాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Tirumala | తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు(TTD Officers) తెలిపారు.
Annual Brahmotsavam | తిరుపతిలోని నారాయణవనం చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.