Balka Suman | బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా.. తల వంచకుండా పోరాటం చేస్తామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాల్క సుమన్ స్పష్టం చేశారు. కవిత మాసికంగా బలంగా ఉన్నారు అని తెలిపారు.
RS Praveen Kumar | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చాలా ధైర్యంగా ఉన్నారని ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఆమె ఉన్నట్లు పేర్కొ�
Bomb scare | దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా మంగళవారం తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చిందని పోలీసు అధికారులు చెప్పారు.
Bomb threat | ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులో పెరిగాయి. ఇదే నెలలో నాలుగుసార్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాఠశాలలు, ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కి సైతం బెదిరిస్తూ గుర్తు తెలియని
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులోబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరు పరిచారు అధికార
Arvind Kejriwal | నియంతృత్వం నుంచి మనం మన దేశాన్ని కాపాడుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కేజ్రీవా
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేతకు స్వాగతం పలికేంద�
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు తీహార్ జైలు అధికారులు ఇన్సులిన్ ఇచ్చారు. ఈ విషయాన్ని మంగళవారం ఆప్ కన్ఫర్మ్ చేసింది. లో డోసు ఇన్సులిన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి ఓ సందేశాన్ని పంపించారు. ‘నా పేరు కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను’ అని కేజ్రీవాల్ సందేశం పంపారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో (Tihar Jail) ఉన్న ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఓ సందేశాన్ని పంపినట్లు ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) తెలిపారు.
Bhagwant Mann | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో (Tihar Jail) ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని (Treated Like Terrorist) పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన
మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మరికాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు సీబీఐ ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనుంది.
ఢిల్లీ మద్యం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చర్యలన్నీ గుట్టుగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాది గురువారం కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నెల 5న కవితను విచారించేందుకు అనుమత�