నా పేరు కేజ్రీవాల్.. నేను ఉగ్రవాది కాదు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి ఓ సందేశాన్ని పంపించారు. ‘నా పేరు కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను’ అని కేజ్రీవాల్ సందేశం పంపారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.
- తీహార్ జైలు నుంచి సందేశం
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి ఓ సందేశాన్ని పంపించారు. ‘నా పేరు కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను’ అని కేజ్రీవాల్ సందేశం పంపారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.
బీజేపీ కక్షసాధింపు ధోరణితో ఆయనను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నదన్నారు. ఓ ఉగ్రవాదితో వ్యవహరించినట్టు కేజ్రీవాల్ పట్ల జైలు అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

