KTR | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం కలిశారు.
ములాఖత్ సందర్భంగా కేటీఆర్‌తోపాటు ఆమె భర్త అనిల్ కూడా కలిశారు. వీరు జైలు నుంచి బయటికొచ్చాక అక్కడున్న న్యాయవాదులతో చర్చించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.