Chennai Air Show | ఆదివారం చెన్నై మెరీనా బీచ్ వద్ద జరిగిన ఎయిర్ షో లోనూ, సందర్శకులు తిరిగి వెళుతుండగా రైల్వే స్టేషన్ లోనూ తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మరణించారు.
Road Accident | దైవ దర్శనానికి వెళ్లి తిరుగుప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడిని ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా(Tirupati) శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది.