(French Airports Evacuated | బాంబు దాడులు జరుగుతాయంటూ బెదిరింపులు వచ్చాయి. స్పందించిన అధికారులు ఆరు విమానాశ్రయాలను ఖాళీ చేయించారు. (French Airports Evacuated) క్షుణ్ణంగా తనిఖీలు నిర్వంచారు. ఫ్రాన్స్‌లో ఈ సంఘటన జరిగింది.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లోని పార్కులో త్వరలో వివాహం చేసుకోనున్న ఓ జంటపై ఇద్దరు పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు.
Virat Kohli | కోహ్లీ కుమార్తెపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో ఒక క్రికెటర్ ప్రస్తావన ఉన్న కారణంగా బెయిలు నిరాకరించలేమని కోర్టు తేల్చిచెప్పింది.
యాంటీ క్రైం బ్రాంచ్ | యాంటీ క్రైం బ్రాంచ్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని ఫోన్లో ఓ వ్యాపారిని బెదిరించిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరొకరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.