The Girlfriend Movie | యానిమల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్తో సినిమాలమీద సినిమాలు సైన్ చేసుకుంటూ వెళుతుంది. ఇక రష్మిక నటిస్తున్న సినిమాల విషయానికొస�
ఇన్నాళ్లూ హీరోలతో జతకట్టి ఆడిపాడిన రష్మిక.. ఇప్పుడు సినిమా అంతా తానే అయ్యి, సినిమాను భుజాలపై మోయడానికి రెడీ అయ్యింది. ఆమె ప్రధానపాత్రధారిగా ‘ ది గర్ల్ ఫ్రెండ్' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది.
The Girl Friend | చి.ల.సౌ (Chi la Sow) సినిమాతో టాలీవుడ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి హిట్టందుకున్నాడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran). ఇక ఈ సినిమాకు గాను రాహుల్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ �