Nadhive Music Video | రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నుంచి ‘నదివే’ మ్యూజిక్ వీడియో విడుదల
The Girlfriend Movie | ఛావా, కుబేర సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ చేస్తుంది. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend Movie).
The Girlfriend Movie | ఛావా, కుబేర సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ చేస్తుంది. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend Movie). ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ఇందులో కథానాయకుడిగా నటిస్తుండగా గీత ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ని చిత్రబృందం తాజాగా షురూ చేసింది. ఈ క్రమంలోనే మువీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘నదివే’ వీడియో (Nadhive Music Video)ను విడుదల చేశారు మేకర్స్. రాకేందు మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడడంతో పాటు కంపోజ్ చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

