Texas | భారత సంతతికి చెందిన ప్రముఖ కంప్యూటర్ ఇంజినీర్ (Indian American Engineer), ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్ (Ashok Veeraraghavan)కు అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.
America | అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అమలాపురం ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని అమెరికా పోలీసులు తేల్చారు.
Plane Crashes | అమెరికా (US)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం షాపింగ్ కాంప్లెక్స్‌లోని పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది (Plane Crashes). దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.
US Pilot | ఓ తొమ్మిదేళ్ల బాలిక పోగొట్టుకున్న బొమ్మను తిరిగి ఇచ్చేందుకు ఓ పైలట్ (Pilot ) ఏకంగా వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. చివరికి ఆ బొమ్మను తిరిగిచ్చి చిన్నారి ముఖంలో చిరునవ్వుని నింపాడు.
Ghost | దెయ్యాలు (Ghost) ఉన్నాయా..? లేవా..? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం. అయితే ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అమెరికా (America)కు చెందిన ఓ టీచర్ మాత్రం దెయ్యాన్ని చూశానని, ప్రాణాపాయ స్థితిల�
ఒక చిన్న పురుగు ఒక వ్యక్తిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది. అమెరికాలో టెక్సాస్‌కు చెందిన మైఖేల్ కోహ్లాహఫ్ను గుమ్మడి పురుగు కాటేయగా, విషజ్వరంబారిన పడ్డాడు. శరీరంలో పలు అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకింది. దీ
Bhagavad Gita Recitation: పది వేల మంది ఒక్కసారి భగవద్గీత శ్లోకాలను పాడారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న అల్లెన్ ఈస్ట్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. చిన్న పిల్లలు, పెద్దలు ఆ శ్లోకాలాపనలో పాల్గ�
నాలుగు రోజులక్రితం అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో మరణించిన తాటికొండ ఐశ్వర్య (Tatikonda Aishwarya) మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. టెక్సాస్ (Texas) మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో (Gun Fir) ఐశ్వర్య తో పాటు మరో �
అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న తుపాకుల సంస్కృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధాలను నియంత్రించే శాసనాన్ని వెంటనే తేవాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు.
Texas Car Accident | అమెరికా (America) లోని టెక్సాస్ (Texas)లో ఓ కారు (Car) బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ శివారులో ఉన్న అలెన్ మాల్‌లోకి (Allen mall) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Gun fire) జరిపాడు. కాల్పుల్లో నిందితుడు సహా తొమ్మిది మంది మరణించారు. కాల్పుల్లో ఏడుగురు తీవ్రం�
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్ (Texas) రాష్ట్రంలోని డల్లాస్ (Dallas) శివారులో ఉన్న ఓ మాల్లో చొరబడిన దుండగుడు (Gunman) విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.