DELL | డెల్లో 12,500 మంది ఉద్యోగులపై వేటు!
అమెరికా మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘డెల్' భారీ ఎత్తున ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. కంపెనీ మొత్తం సిబ్బందిలో 10శాతం మందిని ఇంటికి పంపేందుకు కార్యాచరణ చేపట్టినట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది.
DELL | టెక్సాస్, ఆగస్టు 7: అమెరికా మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘డెల్’ భారీ ఎత్తున ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. కంపెనీ మొత్తం సిబ్బందిలో 10శాతం మందిని ఇంటికి పంపేందుకు కార్యాచరణ చేపట్టినట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఇకపై కంపెనీ కృత్రిమమేధపై ఎక్కువగా దృష్టిసారించనుంది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి చెందిన 12,500 మంది సిబ్బందిపై వేటు పడబోతున్నది.
కంపెనీలోని సేల్స్ బృందాలు, మార్కెటింగ్, ఆపరేషన్ విభాగాల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించబోతున్నారట. . అమెరికాలోని టెక్సాస్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ‘డెల్’, పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్లు, స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ మొదలైన వాటిని ఉత్పత్తి చేస్తున్నది. కంపెనీలో ప్రస్తుతం లక్షా 20 వేల మంది వరకు ఉద్యోగులున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

