అమెరికాలో వ్యభిచారం కేసులో తెలుగు వ్యక్తుల అరెస్ట్
అమెరికాలోని టెక్సాస్‌లో వ్యభిచారం కేసులో తెలుగువారు అరెస్టయ్యారు. వ్యభిచారాన్ని నిరోధించే లక్ష్యంతో టెక్సాస్‌లోని డెంటాన్ కౌంటీ పోలీసులు ఈ నెల 14, 15 తేదీల్లో జరిపిన దాడుల్లో లైంగిక సేవలను పొందడానికి వచ్చిన 21 మందిని అరెస్ట్ చేశారు.
టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్‌లో వ్యభిచారం కేసులో తెలుగువారు అరెస్టయ్యారు. వ్యభిచారాన్ని నిరోధించే లక్ష్యంతో టెక్సాస్‌లోని డెంటాన్ కౌంటీ పోలీసులు ఈ నెల 14, 15 తేదీల్లో జరిపిన దాడుల్లో లైంగిక సేవలను పొందడానికి వచ్చిన 21 మందిని అరెస్ట్ చేశారు. అందులో భారత్‌కు చెందిన ఏడుగురు విటులు కూడా ఉన్నట్టు డెంటాన్ కౌంటీ షరీఫ్ కార్యాలయం తెలిపింది.
అరెస్టయిన వారిలో నిఖిల్ కుమ్మరి, గల్లా మోనిష్, కార్తీక్ రాయపాటి, నబీన్ శ్రేష్ఠ, అమిత్ కుమార్, జైకిరణ్ రెడ్డి మేకల ఉన్నారు. డెంటాన్ వాసులైన నిఖిల్ బండి, నిఖిల్ కుమార్‌లు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై అభియోగాలు నమోదు చేసినట్టు చెప్పారు.
మిగిలిన ఐదుగురు విటులు లైంగిక సేవలు పొందడానికి రాగా, అరెస్ట్ చేశామన్నారు. వారిలో జైకిరణ్పై 18 ఏండ్లలోపు మైనర్‌తో వ్యభిచారానికి ప్రయత్నించినట్టు అదనపు అభియోగాలు నమోదు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Denton
- Telugu youth
- Texas
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

