Home
National
Haryana Teachers Online Romance Turns Complicated After Discovering Canadian Womans Age
కెనడా బామ్మతో ప్రేమ.. వయసు తెలిసి షాక్
హర్యానాలోని పానిపట్‌కు చెందిన ప్రైవేట్ టీచర్ నితిన్ డేటింగ్ యాప్ ద్వారా కెనడాకు చెందిన మహిళతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ మహిళ నవంబర్ 11న ఇండియాకు రావడంతో..
- పెండ్లికి నిరాకరించిన హర్యానా ప్రైవేట్ టీచర్
జైపూర్ : హర్యానాలోని పానిపట్‌కు చెందిన ప్రైవేట్ టీచర్ నితిన్ డేటింగ్ యాప్ ద్వారా కెనడాకు చెందిన మహిళతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ మహిళ నవంబర్ 11న ఇండియాకు రావడంతో.. నితిన్ రాజస్థాన్‌లోని నీమ్రానా బిల్డర్స్ సొసైటీలోని తన మేనమామ ప్లాట్‌లో ఉంచాడు. అక్కడ ఇద్దరూ రెండు రోజులు ఉన్న టైమ్‌లోనే ఆ మహిళ వయసు 61 ఏండ్లు అని నితిన్‌కు తెలిసి పెండ్లికి నిరాకరించాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ మహిళ కెనడా ఎంబసీకి సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు నితిన్‌ను అదుపులోకి తీసుకుని బెయిల్‌పై విడుదల చేశారు. ఆమెను క్షేమంగా కెనడాకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

